పేదల సేవలో 203 అన్న క్యాంటీన్లు Posted by FIRDesk | Dec 24, 2024 | Andhra Pradesh, News | 0 కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఆరంభించిన 203 అన్న క్యాంటీన్ల ద్వారా 1 కోటి 14 లక్షల మంది ఆకలి తీర్చారు. రూ.96.42 కోట్లతో క్యాంటీన్ల నిర్మాణం ఆహార సబ్సిడీ ఖర్చు రూ.104.44 కోట్లు .