- జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలను తెలిపారు. వారి నుంచి అర్జీలను ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు గారు గారు స్వీకరించారు.
- ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి అంగ దుర్గా ప్రశాంతీ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ దాసరి కిరణ్ గారు, అడ్వకేట్ వేలివల వీర రాఘవయ్య గారు, ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పొత్తూరి వాసు రాజు గారు, లీగల్ కమిటీ సభ్యులు,జనసేన పార్టీ ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు.