కర్నూలు జిల్లా హుసేనాపురం, నంద్యాల జిల్లా బనగానపల్లె, కోయిలకుంట్లలలో షాదీఖానాల పూర్తికి రూ.2 కోట్లు… నంద్యాల టౌన్ లోని కుబ్రా మసీదుకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరు చేసి… మైనార్టీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం.