హోండా తన కొత్త తరం ఆమేజ్ సెడాన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారు స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లు మరియు శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుంది.
డిజైన్ & ఎక్స్‌టీరియర్ :
హొండా అమేజ్ 2024 యొక్క డిజైన్ క్లాసిక్ మరియు స్టైలిష్‌గా ఉంటుంది.
ఫ్రంట్ లుక్: ముందరి గ్రిల్‌ని చక్కగా డిజైన్ చేయగా, హై-ఇంపాక్ట్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి.
సైడ్ ప్రొఫైల్:. కొత్త 15-ఇంచ్ అలాయ్ వీల్స్ కార్‌ను మరింత స్పోర్టీగా చూపిస్తాయి.
రియర్ డిజైన్: కొత్తగా డిజైన్ చేసిన రియర్ బంపర్ LED Tail Lamps మరియు మంచి ఫినిష్‌తో కార్ యొక్క వెనుక భాగం ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌తో కూడి ఉంది.
7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించబడింది.
ఇంజిన్: ఇంజిన్ విషయానికి వస్తే కొత్త ఆమేజ్ 1.2 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 89 bhp పవర్ మరియు 110 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్