పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు బాగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల నడుమ కొత్త బైక్ కొనుగోలు చేయాలని ఆలోచించే వారు బెస్ట్ మైలేజీ ఇచ్చే వాటివైపు ఆకర్షితులవుతున్నారు. పరిమిత బడ్జెట్ లో మెరుగైన మైలేజీతో కూడిన బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే బజాజ్, హీరో, TVS, Honda నుండి ఈ బైక్‌లు మీకు ఉత్తమ ఎంపికగా ఉంటాయి. ఎందుకంటే ఈ బైక్‌ల ధర పొదుపుగా ఉండటంతో పాటు వాటి మైలేజీ కూడా విపరీతంగా ఉంటుంది. ఈ బైక్‌ల గురించి తెలుసుకుందాం.
Bajaj CT100
ఈ బైక్ ధర 68 వేల రూపాయలు (ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం అతి తక్కువ ధరకు లభిస్తున్న బైక్
Hero HF DELUXE
Hero MotoCorp నుంచి వచ్చిన ఈ బైక్. లుక్, కంఫర్ట్‌లో చాలా బాగుంది. ఈ బైక్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 74 వేలు.
TVS Sport
టీవీఎస్ బెస్ట్ సెల్లింగ్ బైక్‌లో ఈ బైక్ పేరు మొదటి స్థానంలో ఉంది. 67 వేల రూపాయలు (ఎక్స్-షోరూమ్)
SP125
భారత్ లో హోండా SP 125 ధర 88 వేల రూపాయలుగా వుంది. దీనిలో డ్రమ్ వేరియంట్ మరియు డిస్క్ వేరియంట్ లభిస్తున్నాయి.