హీరో మోటార్స్ త్వరలోనే కొత్త బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. వీటిలో కరిజ్మా XMR 250 ఒకటి. ఈ బైక్‌లో 250cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 30 bhp పవర్, 25 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో పరిచయం చేశారు.

కీ ఫీచర్స్ :

  • 250cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్
  • 30 bhp పవర్, 25 Nm టార్క్
  • 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్
  • ట్యూబులర్ హ్యాండిల్‌బార్
  • సింగిల్-పీస్ సీటు
  • ర్యాలీ కిట్ ఆప్షన్