ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీఠ.
పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధునీకరణ.
ఎన్నికల హామిలో భాగంగా ప్రస్తుతం ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, రూ.38.32 కోట్ల ఖర్చుతో 100 పడకల ఏరియా హాస్పిటల్ గా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.