ఈరోజు మధ్యాహ్నం గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో, ఉండవల్లిలోని వారి నివాసంలో సమావేశమై పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.