టీమ్ ఇండియా ఈ మ్యాచ్ లో ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. టెస్టు క్రికెట్ లో వేగంగా 50,100,150,200,250 పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.