గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్టణంలో ఈ నెల 8వ తేదీన పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు.