సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన 44వ సీఆర్డీఏ సమావేశంలో మంత్రి, అధికారులు పాల్గొన్నారు.