చెన్నైలో బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్టులో గెలిచి భారత్ సిరీస్ లో 1-0 లీడ్ సాధించింది. సెంచరీతో పాటు 6 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్ గా నిలిచాడు.

రిషబ్ పంత్, గిల్ సెంచరీలు, రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనలతో పాటు బుమ్రా బౌలింగ్ జట్టు గెలుపుకు దోహదం చేశాయి.