గోదావరి జిల్లాల్లో కూటమి ప్రభుత్వం పై ప్రజలకు చెక్కు చెదరని నమ్మకం.
గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న కూటమి బలపరిచిన, టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారు. నాలుగో రౌండ్ ముగిసేసరికి 41,153 ఓట్ల ఆధిక్యం.