• శ్రీ వాణి ట్రస్ట్ రద్దు, టీటీడీ ఖాతాకు శ్రీ వాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం.
  • 2-3 గంటల్లో సర్వదర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవడం.
  • తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్ని రద్దు.
  • తిరుపతి ఫ్లై ఓవర్ కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ.
  • టీటీడీ లోని అన్యమత ఉద్యోగులకు VRS, లేకపోతే బదిలీ.
  • తిరుపతి వాసులకు ప్రతినెలా తొలి మంగళవారం దర్శనం.
  • అన్నప్రసాదంలో కొత్త పదార్థాలు ఉపయోగించడం.
  • ప్రైవేట్ బ్యాంకుల్లోని టీటీడీ నగదు ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ.
  • ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు.