పుష్ప పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన విషయం తెలిసిందే. సీక్వెల్ పుష్ప-2 పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు ప్రీరిలీజ్ బిజినెస్ నిరూపించింది.
ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు:
- ఆంధ్ర/తెలంగాణ: ₹220 కోట్లు
- నార్త్: ₹200 కోట్లు
- తమిళనాడు: ₹50 కోట్లు
- కర్ణాటక: ₹30 కోట్లు
- కేరళ: ₹20 కోట్లు
- ఓవర్సీస్: ₹120 కోట్లు
మొత్తం థియేట్రికల్ రైట్స్: ₹640 కోట్లు
- Netflix: ₹275 కోట్లు
- మ్యూజిక్: ₹65 కోట్లు
- సాటిలైట్: ₹85 కోట్లు
మొత్తం నాన్ – థియేట్రికల్ రైట్స్: ₹425 కోట్లు
మొత్తం ప్రీరిలీజ్ బిజినెస్: ₹1065 కోట్లు