రాజమహేంద్రవరం దేవీచౌక్ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఉత్సవాలు తొమ్మిదోవ రోజు Posted by FIRDesk | Oct 11, 2024 | Devotional | 0 రాజమహేంద్రవరం దేవీచౌక్ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఉత్సవాలు తొమ్మిదోవ రోజు శ్రీ మహిషాసుర మర్థిని దేవి గా దర్శనమిస్తున్నారు. తొమ్మిదోవ రోజు అలంకారం శ్రీ మహిషాసుర మర్థిని దేవి నైవేద్యం : చక్ర పొంగలి