రాజమహేంద్రవరం దేవీచౌక్ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఉత్సవాలలో నాలుగో రోజు శ్రీ లలితాదేవి గా దర్శనమిస్తున్నారు

నాలుగో రోజు అలంకారం శ్రీ లలితాదేవి
నైవేద్యం: పులిహోర,పెసరపప్పు బూరెలు